సైన్స్ కి కూడా అందని మిస్టరీలు!

The normal things that science cannot explain

10:59 AM ON 20th August, 2016 By Mirchi Vilas

The normal things that science cannot explain

మానవుడు రోజు రోజుకీ అభివృద్ధి సాధిస్తున్నాడు. ఎంతో ప్రగతి సాధిస్తున్నాడు. సైన్స్ పరంగా కూడా ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసాడు.. ఇంకా చేస్తూనే వున్నాడు. అయినా కొన్ని విషయాలు ఇంకా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మరికొన్ని విషయాలకు సైంటిఫిక్ రీజన్స్ ఆలోచిస్తే, చాలా సర్ ప్రైజ్ అవుతారు. ఇప్పటివరకు సైన్స్ కి కూడా వీటి వెనక ఉన్న సైన్స్ అర్థం కాలేదు, సమాధానం లేదు. నార్మల్ గా, రెగ్యులర్ గా చూసే విషయాలే అయినా.. సైన్స్ కూడా వాటి వెనక ఉన్న సీక్రెట్స్ ని వివరించలేకపోతోంది. బెర్ముడా ట్రైయాంగిల్ నుంచి పక్షులు వలస పోయేంతవరకు, వాటి వెనక ఉన్న మిస్టరీ కనుక్కోలేకపోతోంది. చాలా విషయాలకు ఎక్స్ ప్లనేషన్ దొరకాల్సి వుంది. అవేమిటో ఓసారి చూద్దాం..

1/9 Pages

1. పక్షులు వలసపోవడం...


పక్షులు వలసపోవడం అనేది చాలా అయోమయానికి గురిచేస్తుంది. ఒక ప్రత్యేకమైన సీజన్ లో పక్షులన్నీ గుంపులుగా ఒక ప్రాంతానికి చేరుకుంటారు. ఎలాంటి ట్రాకర్, నేవిగేషన్ సిగ్నల్స్ లేకుండా.. అవి చేరాలనుకున్న ప్రాంతానికి చేరిపోతాయి. ఎలా వెళ్లగలుగుతాయనేది సైన్స్ కి కూడా అంతుచిక్కడం లేదు. ఇక మనుషులు ఎక్కడికైనా వలస వెళ్తే, వలస పక్షులతో పోలుస్తారు కూడా.

English summary

The normal things that science cannot explain