హవ్వ డబ్బు కోసం విడిపోయారా.!

The Reason Behind Anushka Kohli Break Up

06:52 PM ON 18th March, 2016 By Mirchi Vilas

The Reason Behind Anushka Kohli Break Up

భారత స్టార్ బాట్స్ మెన్ విరాట్ కోహ్లి , బాలీవుడ్ బ్యూటీ విరాట్ కోహ్లి లు ఇద్దరు ప్రేమికులన్న సంగతి అందరికి తెలిసిందే.
ఇండియా మధ్య టెస్ట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు విరాట్‌ కోహ్లి తన ప్రేయసి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను అధికారికంగా తన వెంట వచ్చేందుకు క్రికెట్‌ బోర్డు అనుమతి తీసుకోవడం, ఇద్దరూ కలిసి సిడ్నీ డార్లింగ్‌ హార్బరులో ముద్దు ముచ్చట తీర్చుకోవడం, సెంచరీ చేయగానే అనుష్క వైపు చూసి విరాట్‌ గాలిలోకి ముద్దులు విసరడం వంటి సన్నివేశాలను ఎన్నో చూశాం.. విదేశాలలో ఇన్నాళ్ళు చెట్టా పట్టాలు వేసుకుని భాహిరంగంగానే తిరగడం వంటివి చాలానే చూశాం. విరాట్ కోహ్లి , అనుష్క శర్మ లు ఇద్దరూ కలిసి ముంబైలో ఒక ఫ్లాట్ అద్దెకు కుడా తీసుకున్నాడు . అంటే కాక కోహ్లి ముంబై వచ్చినప్పుడల్లా ఆ ఇద్దరూ కలిసి ఫ్లాట్ లోనే గడిపేవారు.

ఇక వివరాల్లోకి వెళ్తే అనుష్క శర్మ సహా నిర్మాతగా వ్యవహరిస్తూ అనుష్క శర్మ నటించిన బోంబే వెల్వెట్ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమయ్యింది. ఈ సినిమాకు అనుష్క శర్మ ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట. ఈ సినిమాకు పెట్టిన 40 కోట్ల విషయమై అనుష్క శర్మ కు , విరాట్ కోహ్లి కు మధ్య మనస్పర్ధలు వచ్చాయట. అయితే ఈ విషయాన్ని ఈ ఇద్దరూఇప్పటి వరకు ఖండిచకపోవడంతో ఈ వార్తా నిజమే అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. వీళ్ళు ఇద్దరూ బాగానే ఉన్నారు కానీ మధ్యలో ఫాన్స్ మాత్రం వీళ్లిద్దరు విడిపోకూడదని త్వరలోనే ఇద్దరూ ఒకటవ్వాలని కోరుకుంటున్నారు.

ఈ అమ్మాయి స్టేషన్ లో ఉన్నా బీర్ కొట్టాల్సిందే...

ఫేస్ బుక్ ఎక్కౌంట్ ఉంటేనే టికెట్ అట

కాపీల రాయుళ్ళ తమాషా ట్రిక్కులు చూడరా బాబు

హృతిక్ ను జైలు పాలు చెయ్యనున్న కంగనా

English summary

Indian Batsman Virat Kohli and Bollywood Heroine Anushka Sharma were broke up for 40 crore rupees.This was said by an news paper.Previously Anushka Sharma invested 40 crore rupees in Bombay Welvet Movie and that movie was become utter flop at the box office.