అందుకే, క్రిష్ మ్యారేజ్ కి అనుష్క డుమ్మా కొట్టిందా?

The Reason Why Anushka Shetty Absent For Krish Movie

11:30 AM ON 11th August, 2016 By Mirchi Vilas

The Reason Why Anushka Shetty Absent For Krish Movie

ఎంత సినిమా వాళ్ళయినా కూడా వాళ్ళు కూడా మనుష్యులే కదా. వారికి కోపతాపాలు, జెలసీ ఉండడం సహజమే. రివెంజ్ తీర్చుకోవడం డుమ్మా కొట్టడం కూడా సరేసరి. ఇదంతా ఎందుకంటే, రీసెంట్ గా జరిగిన డైరెక్టర్ క్రిష్ పెళ్ళి గురించి ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.

ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులందరూ క్రిష్ పెళ్ళికి హాజరయ్యారు. అయిదు క్రిష్ హీరోయిన్ అనుష్క మాత్రం ఈ పెళ్ళికి గైరుహాజరవ్వడం అంతుబట్టడం లేదట. ఈమె రాకపోవడంతో రకరకాలుగా రూమర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. వేదం సినిమాలో సరోజ క్యారెక్టర్ చేసిన అనుష్కకి అల్లు అర్జున్ కంటే మంచి పేరు వచ్చింది.అప్పటి నుండి క్రిష్ - అనుష్క మధ్య ఫ్రెండ్ షిప్ డెవలప్ అయ్యింది.

అయినా క్రిష్ పెళ్ళి కి అనుష్క డుమ్మాకొట్టడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఎందుకంటే క్రిష్ డైరెక్షన్ లో తాజాగా వస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ కారణంగానే అనుష్క డుమ్మా కొట్టిందంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

నిజానికి బాలయ్య వందో సినిమాలో హీరోయిన్ గా అనుష్కను తీసుకుందామని క్రిష్ అనుకున్నాడట. ఈ విషయమై అనుష్కను సంప్రదిస్తే ఆమె డేట్స్ ఖాళీ లేవని చెప్పి, ప్రభాస్ ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న భాగమతి కోసం కాల్షీట్స్ ఇచ్చిందట . దాంతో ఫీలయిన క్రిష్, అనుష్కను తన పెళ్ళికి కూడా పర్సనల్ గా పిలవలేదని అందుకే అనుష్క రాలేదని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే పర్సనల్ గా ఇలాంటి భేషజాలు మెయింటేన్ చేస్తున్నారా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి: శ్రీవారి సేవలో క్రిష్-రమ్య దంపతులు

ఇవి కూడా చదవండి: పుష్కరాలలో ఏరోజు ఏ దానం చేస్తే మంచిదో తెలుసా !

English summary

Director Krish marriage was done grandly and so many celebrities were attended to this Marriage but Anushka Shetty was absence to this movie. So many rumors were came on this why anushka absent to Krish marriage.