అక్కడ హిట్టయ్యి ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలు

The remakes that get utter flop in tollywood

12:45 PM ON 17th June, 2016 By Mirchi Vilas

The remakes that get utter flop in tollywood

'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు' అనే సామెత ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇతర భాషల్లో సూపర్ హిట్ గా నిలిచినవి రీమేక్ చెయ్యాలని ఇతర భాష వాళ్ళు ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. అలానే బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలు మన టాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేసి ఎలా చేతులు కాల్చుకున్నారో మనం ఇప్పడు చూడబోతున్నాం. ఇతర భాషల్లో సూపర్ హిట్ గా నిలిచి టాలీవుడ్ లో రీమేక్ చేస్తే అవి ఎంత అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయో ఒకసారి ఈ చిత్రాల పై ఓ లుక్ వెయ్యండి. 

1/23 Pages

22. ఆషికి 2 - నీ జతగా నేనుండాలి

బాలీవుడ్ లో ఆదిత్య రాయ్ కపూర్-శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ఆషికి 2. మొహిత్ సూరి తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఇదే చిత్రాన్ని తెలుగులో నీ జతగా నేనుండాలి అనే పేరుతో తెరకెక్కించారు. తెలుగులో సచిన్ జె. జోషి-నజియా హుస్సేన్ హీరోహీరోయిన్లుగా నటించారు. బడా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించగా జయ రవీంద్ర దీన్ని తెరకెక్కించాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

English summary

The remakes that get utter flop in tollywood