అయ్యప్ప మాల ధారణకు పాటించే కఠిన నియమాలు తెలుసుకోండి

The Rules And Regulations That Should Be Followed By Lord Ayyappa Devotees

01:03 PM ON 26th December, 2016 By Mirchi Vilas

The Rules And Regulations That Should Be Followed By Lord Ayyappa Devotees

మాలధారణ అంటే, అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టడం. ఈ మాల ధారణ అంటే ఆషామాషీ కాదు. ఎందుకంటే, భక్తులు ఎంతో నిష్టతో ఆచరించాల్సి ఉంటుంది. ఎన్నో కఠినమైన నియమాలు, నిబంధనలు ఉంటాయి. స్వామి కోసం మొక్కుకున్న భక్తులు మాల వేసుకుని 41 రోజుల పాటు అత్యంత కఠినమైన పద్ధతిలో దీక్ష చేస్తూ అనంతరం శబరిమల వెళ్లి స్వామిని దర్శించుకుని మాల తీసేస్తారు. చాలామంది 18సార్లు కూడా మాల ధరించి వుంటారు. అందుకు వారికి స్వామిపై ఉన్న నమ్మకమే కారణం. కోరిన కోర్కెలు తీరతాయని, అనుకున్నది నెరవేరుతుందని, అంతా శుభమే కలగాలని కోరుకుంటూ చాలా మంది భక్తులు మాల వేసుకుంటారు. అయితే మాల వేసుకున్నన్ని రోజులు వారు అత్యంత నిష్టతో పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే,..

1/17 Pages

1. అయ్యప్ప మాల ధరించాలనుకునే భక్తులు 3 రోజుల ముందు నుంచే మద్యం, మాంసం మానేయాలి. తల వెంట్రుకలు, గోర్లను ముందుగానే కత్తిరించుకోవాలి. మాల ధరించే రోజు పాదరక్షలు లేకుండా శుభ్రమైన దుస్తులను ధరించి నల్లని లుంగీ, కండువా, చొక్కా, తులసిమాల తీసుకుని అయ్యప్ప ఆలయానికి వెళ్లాలి.

English summary

Here are some of the rules and regulations that should be followed by lord Ayyappa Devotees and here some of the things that should be do.