దిష్టి మంత్రం గురించి తెలిస్తే షాకవుతారు!

The Science Behind Dristhi

11:55 AM ON 6th June, 2016 By Mirchi Vilas

The Science Behind Dristhi

మూఢ నమ్మకమో ఏమో గానీ ,దిష్టి గురించి మనం చాలా చోట్ల వింటాం , చూస్తుంటాం. భారతీయులకు నమ్మకాల పట్ల అధిక విశ్వాసం ఉండడం చేత సైన్స్ ను నమ్మకాలతో మిళితం చేసిన వైద్యాలు మన దేశంలో అనేకం ఉంటాయి. మన ప్రతి ఆచార సాంప్రదాయాలో సైన్స్ దాగి ఉంటుంది. దానిని పట్టుకోగలిగితే..వైద్య శాస్త్రంలో అద్భుతాలు సృష్టించవచ్చు.

1/8 Pages

త్పూ…త్పూ…థూ..అంటూ....

'పిల్లాడికి దిష్టి తగిలినట్టుంది ఒకటే వాంతులవుతున్నాయి. ఉదయం నుండి ఏమీ తినలేదు. కడుపు ఉబ్బరంగా ఉందంట… కాస్త దిష్టి మంత్రం వేయ్యి పెద్దమ్మా'అంటూ ఇప్పటికీ ఊర్లల్లో చాలా మంది దిష్టి మంత్రం వచ్చిన వారి దగ్గరికి వెళతారు.అప్పుడు వారు..చేతిలోకి కొంత పంచదారో..ఉప్పో తీసుకొని…లోలోపల మంత్రాలు చదివి. త్పూ…త్పూ…థూ…అంటూ ఉమ్మినట్టు చేసి వారి చేతికిచ్చి..మీ అబ్బాయికిచ్చి తినమని చెప్పండి. దిష్టి తగ్గిపోతోంది అంటారు. అమ్మ వచ్చి అలా చేయగానే…ఆ కుర్రాడికి కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. కుర్రాడు కాసింత తేరుకోగానే..దిష్టిమంత్రం పనిచేసిందని తెగ ఆనందపడిపోతుంది అమ్మ. అయితే ఇప్పుడు దిష్టి మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

English summary

The Drishti is caused by the negative and evil thoughts that are directed towards us by other people. When people are jealous at our growth in life, at our prosperity, our good looks etc., they do not have to physically abuse, but their subconscious mind which has those thoughts radiates the negativity towards us.