ప్రేమలో ఎందుకు పడతారు..?

The Science Behind falling in love

04:24 PM ON 24th March, 2016 By Mirchi Vilas

The Science Behind falling in love

ప్రేమ.. లవ్.. కాదల్.. ఇష్క్.. ఇలా ఎన్నిరకాలుగా చెప్పినా దాని గురించి తక్కువే. కానీ అసలు మనుషులు ప్రేమలో పడతారో తెలుసా..? ఒక ప్రత్యేకమైన వ్యక్తిపై మనం ఎట్రాక్ట్ అయితే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ప్రేమ అనేది ఒక భావన మాత్రమేనా.. లేక దీనికి సైంటిఫిక్ రిజన్ ఏమైనా ఉందా..? దీనికి పరిశోధకులు చెపుతున్న మాట ఏమిటంటే.. ప్రేమకు సైన్స్ కు సంబంధం ఉందని.. ప్రేమకు సంబంధించి చేయాల్సిన 14 పనులు ఏమిటీ.. చేయకూడని 14 పనులు ఏమిటీ అనే విషయం తెలుసుకోవాలంటే.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

ఈ వీడియో మీరు ప్రేమలో పడితే ఏం జరుగుతుందో స్పష్టంగా చెపుతుంది. మీరు ప్రేమలో పడితే మీ శరీర హార్మోన్లు ఎలా స్పందిస్తాయనే విషయాన్ని వివరిస్తుంది. మొత్తంగా హార్ట్ అనేది ప్రేమకు సంబందించినంత వరకూ యూనివర్సల్ సింబల్. అయితే మ్యాజిక్ ఆఫ్ లవ్ అనే అనూహ్య భావనను మాత్రం క్రియేట్ చేసేది బ్రెయిన్. అలాగే ఈ వీడియో ప్రేమలో ఉన్న అతను/ఆమె చుట్టూ ప్రేమించేలా ఎలా చేస్తుందో వివరిస్తుంది. ఒక వ్యక్తి తన జీవితం మొత్తం ప్రేమలో మునిగిపోగలరా..? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదినీ తొలిచేదే. అయితే దీనికి సమాధానం తెలియాలంటే మాత్రం ఈ వీడియోను చూడండి. ఈ ప్రేమికురాలినీ లేదా ప్రియుడినీ ఎలా ఎట్రాక్ట్ చేయాలనే విషయాన్ని కూడా ఈ వీడియో మీకు వివరిస్తుంది.

వేడి నీటిని త్రాగటం వలన ఊహించని లాభాలు

ముద్దు పెట్టుకునేప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారో తెలుసా?

అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఎలా..?

చూపుతో మీ కోరికలను అంచనా వేసేస్తారట

English summary

why do people fall in love? What happens in the body when someone is attracted towards a special someone? Is love spiritual or is there a scientific explanation for this as well? Watch this video to know the science behind love