ద్వాదశ జ్యోతిర్లింగాల్లో తొలిస్థానం సోమనాథక్షేత్రం విశిష్టత తెలుసా?

The Specialty Of Somnath Temple

12:16 PM ON 3rd January, 2017 By Mirchi Vilas

The Specialty Of Somnath Temple

కోరిందే తడవుగా వరాలిచ్చే భోళా శంకరుడు దాదాపు ప్రతి ఊళ్ళో కొలువై వున్నాడు. లింగాకారుడైన పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమస్థానంలో వున్న సోమనాథక్షేత్రం గుజరాత్ లో వుంది. సృష్టి స్థితి లయకారులలో, లయకారకుడు జ్యోతిర్లింగ ఆకారంలో భక్తులకు యుగయుగాల నుంచి దర్శనమిస్తూ అభయమిస్తున్నాడు. అనేక దండయాత్రలకు గురైనప్పటికీ తిరిగి పునర్ నిర్మితమైన క్షేత్రమది. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపైకి అనేక మంది విదేశీపాలకులు దండయాత్రలు చేశారు. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథక్షేత్రంగా ఖ్యాతిగాంచింది. ఈ క్షేత్ర మహిమ తెలుసుకుందాం.

1/12 Pages

దక్షప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. అయితే చంద్రుడు రోహిణితో మాత్రమే సఖ్యంగా వున్నాడని మిగిలిన భార్యలు తమ తండ్రైన దక్షప్రజాపతికి ఫిర్యాదుచేశారు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన చంద్రుడు క్షయవ్యాధితో బాధపడాలని శాపమిచ్చాడు.

English summary

There were so many Lord Shiva temples in India and Somnath Temple was one of the famous and popular Lord SHIVA temple and here is the specialty and power of Somnath Temple.