జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకంటారో తెలుసా?

The Story Behind Jeernam Jeernam Vatapi Jeernam

11:30 AM ON 27th May, 2016 By Mirchi Vilas

The Story Behind Jeernam Jeernam Vatapi Jeernam

చంటిపిల్లలకు పాలు పట్టించి లేదా ఏదైనా ఆహారం తినిపించి, దిష్టి తీసి, పొట్ట నిమురుతూ జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం అని అంటుంటాం. దీనివల్ల పిల్లలకు ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని ఒక నమ్మకం. దీని వెనక ఉన్న కథ ఏమిటో మీకు తెలుసా! ఒకసారి తెలుసుకుందామా?..జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకంటారో తెలుసుకోవాలంటే స్లైడ్ షో లోకి ఎంటరవ్వాల్సిందే.....

1/9 Pages

ఇద్దరు రాక్షసులు ఉండేవారు

దీని కథ ఏమిటంటే పూర్వం ఒక అడవిలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఒకచోటినుండి ఇంకొక చోటికి వెళ్ళాలంటే అడవులగుండా ప్రయాణం చేయవలసి వచ్చేది. అలా ప్రయాణిస్తున్నవారిని ఆపి, వారి ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వాతాపి, ఇల్వలుడు రాక్షసులు కోరేవారు.

English summary

Here is the reason behind we say Jeernam Jeernam Vataapi Jeernam after we ate something or Food. In ancient days there were two Monsters in a forest they were used to eat the people who were travelling from the forest and Agasthya Mahamuni came to know this and he also went there and he says Jeernam Jeernam Vataapi Jeernam after eating.