ఆ గుడిలోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్తే రాయి ఐపోతారట... ఇంతకీ ఆ గుడి ఎక్కడుందో తెలుసా

The Temple In India Where You Are Not Allowed To Enter After Sunset

05:33 PM ON 1st April, 2016 By Mirchi Vilas

The Temple In India Where You Are Not Allowed To Enter After Sunset

నిజం చెప్పాలంటే ఈ ప్రపంచమే ఒక వింత . ప్రపంచంలో మనకు తెలియని , అంతుచిక్కని అనేక వింతలూ , విషయాలు చాలానే ఉన్నాయి. సరిగ్గా అలాంటి వింతల్లో ఒకటే రాజస్థాన్ లోని బద్మెర్ జిల్లాలో కిరడు అనే  దేవాలయం కుడా చెందుతుంది.

ఈ దేవాలయంలో గల రహస్యం ఏంటంటె ఒక సినిమాలో లాగా ఈ గుడి కి వెళ్ళిన వారు రాయి లా మారిపోతారట. అది ఈ దేవాలయం లోకి సూర్యాస్తమయం తరువాత వెళ్తే రాయి లాగా మారిపోతారట . ఈ దేవాలయంలోకి సూర్యాస్తమయం తరువాత ఎవరు వెళ్ళరు .

ఇంతకి ఇలా ఎందుకు జరుగుతోంది అనేది మాత్రం ఇప్పటి వరకు రహస్యం గానే ఉంది. స్థల పురాణాల ప్రకారం స్థానికం ఒక కథ  చెబుతారు అదేంటంటే.....

1/6 Pages

ఒక ఋషి శాపం

కొన్ని వేల సంవత్సరాల కిందట ఒక ఋషి తన శిష్యులతో కలిసి ఈ కిరుడు దేవాలయానికి వఛ్చాడట . ఆ ఋషి తన శిష్యులను దేవాలయం దగ్గర విడిచి పెట్టి దగ్గరలోని ప్రాంతాలను చూడడానికి వెళ్ళాడట .

English summary

There is a Temple In Rajasthan where piligrims are not allowed after the Sun Set.