ఇండియాలో మాత్రమే కనిపించే వింతలు విశేషాలు

The things happens in India only

11:38 AM ON 16th February, 2016 By Mirchi Vilas

The things happens in India only

అన్ని దేశాలతో పోల్చిచూస్తే భారతదేశం ఒక ప్రత్యేకత కల్గినదేశం. మనదేశంలో చాలా విషయాలు విభిన్నంగా ఉంటాయి. ఇలాంటి ఆచారాలు, నమ్మకాలు ఎక్కడా ఎరుగని రీతిలో గోచరిస్తాయి. కొన్ని సంఘటనలు విన్నప్పుడు, చూసినప్పుడు వళ్ళంతా ఒక్కసారిగా పులకరిస్తుంది. అలాంటి వింత వింత సంఘటనలు మనదేశంలోనే జరుగుతాయా అనిపిస్తుంది. అవును నిజమే కొన్ని ప్రాంతాలలో జరిగే సంఘటలనలు న్యూస్‌లో చూస్తూ ఉంటాము. బాబోయ్‌ ఇలాంటివి ఇంకా ఇండియాలో ఉన్నాయా అని ఆశ్చర్యానికి గురయ్యేలా ఉంటాయి. కొన్ని విషయాలు హాస్యాస్పదంగా.. ఏంటో ఈ జనాలు అనే రకంగా ఉంటాయి. అసలు ఎలాంటి విషయాలు ఇండియాలో మాత్రమే చూడగలం.

ఇండియాలో భయంకరమైన 

రైలు ప్రయాణంలో కితకితలు

ప్రపంచంలో అద్బుతమైన ప్రదేశాలు

1/11 Pages

1. ప్రపంచంలో ఎక్కడ చూడని సాధువులు మన దేశంలో మాత్రమే కన్పిస్తారు. విభిన్న వేషధారణతో కన్పిస్తారు. కొంతమంది సాధువులు పొడవాటి జుట్టుకల్గి ఉంటారు. మరికొందరు పొడవు గిరజాల జుట్టుతో శరీరమంతా బూడిద పూసుకుని ఉంటారు. హిమాలయాలలో, కాశీలో అఘోరాలు శరీరమంతా బూడిద పూసుకుని దిగంబరులుగా జీవిస్తారు. ఇలాంటివి భారత దేశంలో మాత్రమే కన్పిస్తాయి.

English summary

Here are the things happens in India only. Some of the quirky things that will certainly bring a smile on your face and will force you to think the motives that lead to their materialization.