ఇవి భారతీయులు కనిపెట్టినవే !

The things invented by Indians

04:13 PM ON 21st January, 2016 By Mirchi Vilas

The things invented by Indians

భారత ఆవిష్కరణలు మరియు పరిశోధనలు ఇప్పుటి ఆధునిక తరానికి ముఖద్వారంగా నిలిచాయి. మన పూర్వీకులు కనిపెట్టినవి చాలా వరకు మార్పులు చేసి ఇప్పుడు మనం వాడుతున్నాము, వారు ఎప్పుడో వాటిని కనిపెట్టారు. కానీ ఆ విషయం చాలామందికి తెలియదు. భారతీయులు గొప్పతనాన్ని, వారు కనిపెట్టిన వాటిని ఇప్పుడు చూద్దాం. 

1/21 Pages

1. గుండీలు

మనం వాడే గుండీలు ఎప్పుటివో మీకు తెలుసా? సింధూనాగరికత కాలం నాటివి. అప్పట్లో వాళ్లు గుండీలను ఆభరణాలు గా ధరించేవారు. మనం ఇప్పడు వాడే గుండీలను మెహంజదారో ప్రజలు ఆభరణాలుగా ఎప్పుడో దరించేశారు.

English summary

In this article, we have listed the Clever Inventions made by Indians. Buttons were first used in Mohenjo-daro for ornamental purpose.