సెక్స్ లైఫ్ గురించి వర్జిన్లు తెలుసు కోవాల్సిన 9 విషయాలు

The things that all virgin men should know about

10:27 AM ON 19th March, 2016 By Mirchi Vilas

The things that all virgin men should know about

సెక్స్.. మనుషులకు సంబంధించిన మంచి విషయాల్లో సెక్స్ ఒకటి. మనం ఆనందంగా.. సంతోషంగా జీవించడానికి ఆరోగ్యకరమైన సెక్స్ లైఫ్ చాలా కీలకం. అయితే శ్రుంగానికి సంబంధించి కొన్ని అపోహలు ఎప్పటి నుంచి మనలో నాటుకుపోయాయి. ముఖ్యంగా ఇంత వరకూ సెక్స్ అనుభవం లేని మానవులకు ఇలాంటి అపోహలు.. అనుమానాలు చాలా ఎక్కుగానే ఉంటాయి.

మీరు కూడా వర్జిన్ అయితే సెక్స్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ చెపుతున్నాం..

1/9 Pages

ఎరెక్షన్స్(అంగస్తంభన) 3-5 నిమిషాలకు మించి ఉండదు..

మీరు చూసే పోర్న్ వీడియో ఒక వ్యక్తి 40 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా సెక్స్ చేసినట్టు చూపిస్తారు. కానీ.. రియల్ లైఫ్ లో ఇది సాధ్యం కాదు. పలు సర్వేల ప్రకారం.. చాలా మంది మగవారు అంగప్రవేశం చేసిన 3 నుంచి 5 నిమిషాల్లోనే వీర్యాన్ని స్ఖలిస్తారట. ఈ విషయాన్ని మీరు మొదటగా గుర్తుపెట్టుకోవాలి.

English summary

Here are the things that all virgin men should know about.