నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

Theft In Nanded Express

11:01 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Theft In Nanded Express

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని దెందుకూరు శివారులో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ చోటుచేసుకుంది. రైలును చైన్‌ లాగి నిలిపివేసిన దుండగుడు అందులో ప్రయాణిస్తున్న దివ్య అనే యువతి మెడలోంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. యువతి ఫిర్యాదుతో మధిర సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మధిర గ్రామీణ, పట్టణ ఠాణా ఎస్సైలతో పాటు రైల్వే పోలీసులసు సంఘటనాస్థలాన్ని పరిశీలించి... దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి :

ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

మైనర్ అనుమతితో సెక్స్ చేసినా శిక్ష తప్పదట

'శృతి' మించి అందాలు ఆరబోసింది(వీడియో)

English summary

Thieves Attacked in Nanded Express and Theft Gold Chain from a girl named Divya in the Train.This was occured when the train was in Khammam District.