ఛీఛీ.. చివరకు గోమాతను సైతం వదలడం లేదు(వీడియో)

Thefting cow in Gujarat

12:13 PM ON 19th October, 2016 By Mirchi Vilas

Thefting cow in Gujarat

దొంగతనానికి అదీ ఇదీ అనే తేడాలేదు. అందుకే ఆవుల్ని సైతం వదలడంలేదు కేటుగాళ్లు. కారులో దర్జాగా వచ్చి రోడ్లపై వెళ్లే గోమాతల్ని కార్లోకిలాక్కునెళ్లి దొంగతనంగా తరలించేస్తున్నారు. నమ్మశక్యం కాకపోయినా ఈ దారుణాలు గుజరాత్ రాష్ట్రంలో యధేచ్చగా జరిగిపోతున్నాయి. గుజరాత్ లో తాజాగా చేసిన ఓ చోరీ అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో చిక్కగా, గతంలో అహ్మదాబాద్ లోని ఒక మార్కెట్ లో ఆవును దొంగతనం చేసిన దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. ఈ వీడియో పై మీరు ఓ లుక్కెయ్యండి.

English summary

Thefting cow in Gujarat