ఇక్కడ మాత్రం పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ లేదట...

Their is no 500 and 1000 rupees notes effect in West Bengal

01:08 PM ON 14th November, 2016 By Mirchi Vilas

Their is no 500 and 1000 rupees notes effect in West Bengal

పెద్ద నోట్లు రూ. 500, రూ. 1000 లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కలకలం అంతా ఇంతా కాదు. పెద్దనోట్ల రద్దు కారణంగా వీధి చివరన ఉన్న టిఫిన్ సెంటర్ నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు తీవ్రప్రభావానికి గురయ్యాయి. రోజుకు ఐదారు వేల రూపాయిలు అమ్మే టిఫిన్ సెంటర్ సైతం తక్కువలో తక్కువ వెయ్యి రూపాయిల వరకూ వ్యాపారం తగ్గినట్లు చెబుతున్నారు. ఒక చిన్న టిఫిన్ సెంటర్ పరిస్థితే ఇలా ఉంటే.. మిగిలిన వ్యాపారాల పరిస్థితి మరీ దారుణంగా వుంది. ఎన్ని ఎలా వున్నా అక్కడ మాత్రం డిమాండ్ తగ్గలేదట. అదేనండి ఆసియాలోని అతి పెద్దదైన రెడ్ లైట్ ఏరియాగా పేరున్న పశ్చిమబెంగాల్ కు చెందిన సోనాగచిలో మాత్రం పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమాత్రం పడలేదని చెబుతున్నారు.

1/4 Pages

వేలాదిగా ఉండే సెక్స్ వర్కర్లు ఎప్పటిలానే బిజీబిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. పెద్ద నోట్లు రద్దు తర్వాత వారి వ్యాపారం మీద ఎలాంటి ప్రభావం పడకపోవటానికి ఒక కీలక కారణం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికీ అక్కడ రూ.500.. రూ.వెయ్యి నోట్లను నో చెప్పటం లేదు. దీంతో.. సదరు రెడ్ లైట్ ఏరియాలో ఎప్పటి మాదిరి కళకళలాడటమే కాదు.. మరికాస్త ఎక్కువ వ్యాపారం జరుగుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

English summary

Their is no 500 and 1000 rupees notes effect in West Bengal