అందరికీ శుభవార్త: రేడియేషన్ లేని ఫోన్లు వచ్చేస్తున్నాయి!

There is no radiation mobiles in future

12:39 PM ON 13th September, 2016 By Mirchi Vilas

There is no radiation mobiles in future

మొబైల్ ఫోన్ల రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్లలో రకరకాల ఫీచర్లు వస్తున్నాయి. అయితే రేడియేషన్ ప్రభావం కొంప ముంచుతోందని అందరూ ఆవేదన చెందుతున్నారు. మీరు కూడా మొబైల్ రేడియేషన్ తో ఇబ్బందిపడుతున్నారా? మీ సమస్యకు దక్షిణకొరియా శాస్త్రవేత్తలు పరిష్కారం కనుగొన్నారు. ఎంజీన్ అనే పరికరం మొబైల్స్, టెలివిజన్, మైక్రోఓవన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో రేడియేషన్ నివారిస్తుందని వారు పేర్కొన్నారు. గు జాంగ్-మిన్ అనే శాస్త్రవేత్త సియోల్ లోని కొరియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డ్రెక్సెల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు అమెరికాకు చెందిన ఎంజీన్ అనే పదార్థంతో రేడియేషన్ ను నివారించొచ్చని పేర్కొన్నారు.

టైటానియం, కార్బన్ లతో ఎంజీన్ ను రూపొందిస్తామని, ఈ పదార్థంతో విద్యుదయస్కాంత తరంగాలను నివారించొచ్చని వారు పేర్కొన్నారు. ఆయా ఫోన్లలో ఎంజీన్ ను ఉపయోగించడం తేలికని, అదేవిధంగా తక్కువధరలో లభిస్తుందని వారు తెలిపారు. ఇతర సాంకేతికంగా కూడా ఎంజీమ్ ఉపయోగపడుతుందని జాంగ్ అంటున్నారు. రేడియేషన్ లేకపోతే అంతకన్నా పెద్ద మార్పు ఏముంటుంది?

ఇది కూడా చదవండి: ఇంట్లో ఈ విగ్రహాలు ఉంటే మీ పని అయిపోయినట్టే!

ఇది కూడా చదవండి: అనుకున్నవేవీ జరగడం లేదా? అయితే ఈ పూజ చెయ్యండి ఇక అంతా శుభమే!

ఇది కూడా చదవండి: పెళ్ళాన్ని అమ్మకానికి పెట్టిన కలియుగ హరిశ్చంద్రుడు!

English summary

There is no radiation mobiles in future. No radiation mobiles is coming soon into the market.