ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులైన 10 మంది వ్యక్తులు వీళ్ళే..

These 10 are luckiest people in the world

12:35 PM ON 5th November, 2016 By Mirchi Vilas

These 10 are luckiest people in the world

దేనికైనా నసీబ్ వుండాలని అంటారు. అదేనండీ అదృష్టం దీని గురించి చెప్పాలంటే ఇది చాలా కొద్దిమందికి మాత్రమే కలిగే భాగ్యం. ఈ భూప్రపంచంలో ఉన్న ఎవరికైనా అదృష్టం ఎప్పుడో ఒకసారి తలుపు తడుతుంది. దీంతో వారు అదృష్టవంతులుగా మారిపోతారు. కానీ కొందరికి మాత్రం అదృష్టం కలసి రాదు. అయితే ఎవరికి అదృష్టం వచ్చినా దానికీ కొంత స్థాయి అనేది ఉంటుంది. ఈ క్రమంలో నిజంగా అదృష్టానికి గనక కొలమానం ఇస్తే అది వీరి నుంచే ప్రారంభించాలేమో. ఎందుకంటే ఈ పది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల్లో అత్యంత అదృష్టవంతమైన వారిగా పేరు గాంచారు. ఇంతలా పేరొందిన వారి గురించి తెలుసుకోవాలిగా మరి. అయితే వివరాల్లోకి వెళదాం...

1/11 Pages

1. లీనా పాల్సన్


లీనా పాల్సన్ అనే మహిళ గత 16 ఏళ్ల కిందట తన వెడ్డింగ్ ఉంగరం పోగొట్టుకుంది. అయితే అది ఆశ్చర్యంగా ఈ మధ్యే బయటపడింది. అది కూడా తన తోటలో. ఓ క్యారెట్ అందులో పెరిగి బయటికి వచ్చింది. దీంతో ఉంగరం కూడా బయట పడింది. అదృష్టమంటే ఆమెదే కదా మరి.

English summary

These 10 are luckiest people in the world