చెప్పుల్లేకుండా. నడిచి స్కూల్ కు వెళ్లిన ముగ్గురు బ్రదర్స్ ఇప్పుడు కార్పోరేట్ బాస్ లు.!

These Brothers In India Who Were In Top Positions

11:48 AM ON 19th January, 2017 By Mirchi Vilas

These Brothers In India Who Were In Top Positions

వాళ్లు ముగ్గురు అన్నాదమ్ములు…స్కూల్ కు వెళ్లడం కోసం రోజూ 3 కి.మీ నడిచి వెళ్లేవారు. తమిళనాడు లోని మోహనూర్ అనే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తమిళ్ మీడియంలో చదువుకున్నారు. వీరిని చదివించడం కోసం వీరి తండ్రి అప్పట్లోనే చాలా ఇబ్బందులకు గురయ్యాడు. కట్ చేస్తే…ఈ ముగ్గురు అన్నాదమ్ములు ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద కార్పోరేట్ కంపెనీలలో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు.

పెద్ద కొడుకు:

పేరు : ఎన్. శ్రీనివాసన్.

పదవి: డైరెక్టర్ -ఫైనాన్స్ ( కార్పోరేట్ కంపెనీ)

జీతం: 10 కోట్లకు పైనే ( ఏడాదికి)+ కంపెనీలో షేర్ .

క్యాలిఫికేషన్ : సి.ఏ

రెండవ కొడుకు:

పేరు: ఎన్. చంద్రశేఖరన్.

క్యాలిఫికేషన్ : ఎం సి. ఏ నిట్ ( తిరుచ్చిరపల్లి) లో

పదవి: టాటా సన్స్ ఛైర్మన్

జీతం : 30కోట్లు . ( ఏడాదికి)

మూడవ కొడుకు:

పేరు : ఎన్. గణపతి సుబ్రహ్మణ్యం

క్యాలిఫికేషన్ : ఇంజనీరింగ్

పదవి: కూ ఇన్ టి సి ఎస్

జీతం: 20 కోట్లకు పైనే ( ఏడాదికి)

English summary

Here are the three brothers who were studied in a government school in Tamilnadu and these three used to walk for 3 kilometers without sandals to their feet but now they were top positions with 10 - 30 crore salary per month.