జైళ్ల నుండి ఈ ఖైదీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఏమైందో తెలుసా?

These criminals were tried to escape from jail and failed

11:37 AM ON 7th November, 2016 By Mirchi Vilas

These criminals were tried to escape from jail and failed

ఎవరైనా సరే ఏదైనా నేరం చేస్తే, అది రుజువైతే, శిక్ష పడ్డాక జైలు జీవితం అనుభవించక తప్పదు. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. ఆ శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మరి తప్పించుకోవాలని చూసి, విజయవంతంగా తప్పించుకుంటే మనం ఏమి చేయలేం కదా. ఒకవేళ తప్పించుకున్నా సరే మళ్లీ పోలీసులకు చిక్కుతారు. మళ్లీ అదే జైలుకి వెళ్తారు. ఇంకొంత శిక్షా కాలం పెరుగుతుంది. ఇది రొటీన్ ప్రక్రియ. అయితే, జైలులో పడ్డాక ఖైదీలకు విడుదల శిక్షాకాలం పూర్తయితే తప్ప విడుదల అవ్వడం ఉండదు. ఈ క్రమంలో అలాంటి శిక్షను లెక్క చేయకుండా తప్పించుకోవాలని ప్రయత్నించిన కొందరి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. ఇంతకీ, వారి ప్రయత్నం ఫలించిందో లేదో ఒకసారి వివరాల్లోకి వెళ్దాం...

1/6 Pages

ఏదో నేరంలో ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. మరి శిక్షా కాలం పూర్తవ్వాలి కదా. అప్పుడే అతను రిలీజ్ అవుతాడు. కానీ తప్పించుకుందామనుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే టాయిలెట్ పైపు మార్గం ఎంచుకున్నాడు. కానీ అందులో విఫలమయ్యాడు. ఆ గొట్టంలో అటూ ఇటూ కాకుండా ఇరుక్కుపోయాడు. ఇంకేముంది, పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

English summary

These criminals were tried to escape from jail and failed