మీకు తెలుసా? రోజూ మీరు తినే ఆహార పదార్ధాలే మీ ఎముకులను తినేస్తున్నాయని!

These foods will killing your bones

11:26 AM ON 24th September, 2016 By Mirchi Vilas

These foods will killing your bones

మనం తినే ఆహా పదార్థాలే మన ఎముకలను చంపేస్తున్నాయి. అదే మన ఎముకులను నాశనం చేస్తున్నాయని చెప్పవచ్చు. శరీరంలో ఎముకలు స్ట్రాంగ్ గా ఉండాలంటే కొన్ని పోషకాహార పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే వారు సూచించేవి సహజంగా ఎముకలు బలంగా ఉండడం కోసమే ఎక్కువగా సూచిస్తుంటారు. ఇక అయితే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల ఎముకలు గుల్లబారి ధృడత్వం కోల్పోతాయి. తిన్న వెంటనే వాటి ప్రభావం చూపవు. కాలక్రమేణ దీర్ఘకాలంలో ఎముకలు పెలుసుగా మారుతాయి. అందుకే అలాంటి ఆహార పదార్థాలను ముందు నుంచి తగ్గించుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తే ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ఎముకలు పటుత్వం కోల్పోయిన తరువాత జాగ్రత్తలు తీసుకునే కంటే వీటిని కంట్రోల్ చేసుకుని జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయండి ఎముకల్లో కాల్షియం లెవెల్స్ ను తగ్గించి ఎముకల సాంద్రతను తగ్గించే ఆహార పదార్థాలేమిటో చూద్దాం..

1/5 Pages

ఎక్కువ మోతాదులో చక్కెర పదార్థాలు తీసుకోవడం వల్ల కాల్షియం స్థాయి తగ్గి ఎముకల సాంద్రత తగ్గుతుంది.

English summary

These foods will killing your bones