ఇంట్లో ఉంచకూడని 8 పెయింటింగ్స్

These paintings should never keep at home

03:48 PM ON 9th June, 2016 By Mirchi Vilas

These paintings should never keep at home

ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. దానికోసం ఏవేవో పెయింటింగ్స్ కొని ఇంటిని అలంకరిస్తూ ఉంటాం. అయితే ఎలాంటివి పడితే అలాంటివి ఇంట్లో పెట్టకూడదట. కొన్ని పెయింటింగ్స్ ని ఇంట్లో ఉంచితే చెడు జరుగుతుందని చాలా మంది నమ్మకం. ఎలాంటి పెయింటింగ్స్ ని ఇంట్లో పెట్టకూడదో తెలుసుకోవాలని ఉంది కదా... మరింకెందుకు ఆలస్యం ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోదాం రండి.

1/9 Pages

తాజ్ మహల్

ప్రేమకు గుర్తు తాజ్ మహల్ . దీనిని ఇష్టపడని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అయితే ఇది షాజహాన్ భార్య ముంతాజ్ సమాధిగా నిర్మించబడింది. కాబట్టి ఇది ఒక సమాధి కావడం వల్ల దీనిని ఇంట్లో పెట్టుకోకూడదట. దీని వల్ల చెడు ఫలితాలు ఎదురవుతాయట. కాబట్టి ఇంట్లో తాజ్ మహల్ పెయింటింగ్ ఉంటే తీసేయడం మంచిదట.

English summary

These paintings should never keep at home.