ఈ 12 విషయాలు వర్జిన్స్ కి మాత్రమే తేలుస్తాయట!

These things knows only virgins

11:46 AM ON 22nd September, 2016 By Mirchi Vilas

These things knows only virgins

ఏదో సరదాగా మొదలైన స్నేహాలు ముదిరి అది కాస్తా, సెక్స్ కి దారి తీయడం సాధారణం అయిపోతోంది ఈరోజుల్లో. అన్ని సంబంధాలనీ సెక్సువల్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూడటం మామూలే.అలాంటప్పుడు మీరు కనుక వర్జిన్ అయితే షాకింగే. మిమ్మల్ని చూసి వర్జిన్స్ కాని వారు మిమ్మల్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తుండవచ్చు/మీ మీద దయ చూపుతుండవచ్చు. కొన్ని మాటలు వినీ వినీ వర్జిన్స్ అలసిపోయుంటారు కానీ వాటిని ప్రయోగించడంలో మాత్రం జనాలు అలసిపోరని అంటారు. మీరు స్త్రీలైనా పురుషులైనా వర్జిన్స్ అనగానే ఇలాగే ఉంటారు అనే భావన ఉంది. ప్రతీ పార్టీలోనూ పాపం వారికి తలనొప్పి తప్పదు.

ఎవరైనా సింగిల్ అయితే చాలు వారితో మిమ్మల్ని కలపాలని మీ స్నేహితులు ప్రయత్నిస్తారు. మీరు ఎన్ని కారణాలు చెప్పినా ఎవరో ఒకరిని మీకు తగిలించాలని చూస్తారు/మిమ్మల్ని ఆట పట్టించవచ్చు/ మీతో పోట్లాడచ్చు కూడా. ఏదైనా జరగటానికి స్కోప్ ఉంది. అసలు వర్జిన్స్ ఎలా ఫీల్ అవుతారు? వర్జిన్ అవడం వల్ల వాళ్ళెదుర్కునే ఇబ్బందులేమిటి? మీ మీద దయ చూపడం, మీ కన్నవాళ్ళు ఎక్కువనుకోవడం/ఏదేదో ఊహించుకోవడం చేస్తారు. వర్జిన్స్ కి ఇవన్నీ హ్యాండిల్ చెయ్యడం కష్టమే. అసలు వర్జిన్స్ అందరూ సాధారణంగా ఎదుర్కునే పరిస్థితులని గమనిద్దాం.

1/12 Pages

ఎస్కపీడ్స్ లాగ ఈ సెక్స్క పీడ్స్ ఏంటి అని మీ లాంటి వర్జిన్స్ కి అనిపించవచ్చు. మీ స్నేహితులు తాము ఏమి చేసారో విడమరచి చెప్తోంటే మీకు మాత్రం ఏంటిదంతా అనిపిస్తుంది. సెక్స్కపీడ్స్ అన్న పదం వినీ వినీ వర్జిన్స్ కి బోర్ వచ్చేసుంటుంది. వాళ్ళలా విడమరచి చెప్తోంటే మీరేమో అక్కడనుండి పారిపోవాలని చూస్తుంటారు.

English summary

These things knows only virgins. 12 things that every virgin knows it.