అండర్ వేర్ లతో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసా?

These type of underwear's will get problems

01:40 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

These type of underwear's will get problems

ఇది ఫ్యాషన్ ప్రపంచం.. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలందరూ తమ ఇష్టాలకు అనుగుణంగా రకరకాల డిజైన్లు, కలర్లు కలిగిన ఆకర్షణీయమైన ఫ్యాషనబుల్ దుస్తులను ధరించడానికి అప్ డేట్ గా వుంటున్నారు. అయితే ఎవరు ఏ రకం డ్రెస్ వేసుకున్నా అందరూ కామన్ గా ధరించేది అండర్ వేర్. స్త్రీ, పురుషులెవరైనా అండర్ వేర్ ను తప్పనిసరి అయింది. మరి అండర్ వేర్స్ వల్ల మనకు ఉపయోగాల మాట ఏమో గానీ ప్రాబ్లమ్స్ ఎక్కువేనట. ముఖ్యంగా బిగువైన అండర్ వేర్ లతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. ఏ విధమైన నష్టాలు కలుగుతాయో, ఎలాంటి అండర్ వేర్ ను ధరించాలో ఓ సరి తెలుసుకుందాం.

1/7 Pages

1. మరీ చిన్నవిగా ఉన్న అండర్ వేర్స్ ను ధరించకూడదు. మరీ పెద్దగా ఉండే థాంగ్స్ వంటి అండర్ వేర్స్ ను, ముఖ్యంగా సింథటిక్, సిల్క్ క్లాత్ తో తయారు చేసిన అండర్ వేర్స్ ను ధరించకూడదు. ఇవన్నీ మనకు అపరిశుభ్రతను, అనారోగ్యాలను కలగజేస్తాయట. థాంగ్స్ వంటి అండర్ వేర్ తో ఈ-కోలి బాక్టీరియా సులభంగా వ్యాపించగలుగుతుందట. దీని వల్ల ఇన్ ఫెక్షన్లు వచ్చి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యూరిన్ ఇన్ ఫెక్షన్లు కూడా వస్తాయట.

English summary

These type of underwear's will get problems