వాళ్ళు మళ్ళీ పుడితే ప్రపంచం అంతం ఐపోతుందట

They are responsible for the end of Kali Yuga

12:37 PM ON 14th June, 2016 By Mirchi Vilas

They are responsible for the end of Kali Yuga

2012 లో యుగాంతం అని పుకార్లు వచ్చాయి. ఆ తరువాత కలియుగం 2045 సంవత్సరానికల్లా అంతమవుతుందన్న వార్తలు వినపడుతున్నాయి. దీనికి కారణం కూడా చెప్పుకొస్తున్నారు... అదేమిటంటే రామాయణం కాలం నాటి రాక్షసులే యుగాంతానికి కారణమని అంటున్నారు. రావణాసురుడి కుమారుడు మేఘనాధుడు 2038-39 సంవత్సారల మధ్యలో జన్మిస్తాడని అతని పుట్టుకతోనే ప్రపంచం అంతమవుతుందని అంటున్నారు. అదేవిధం గా రావణుడు మరో పుత్రుడు ఇంద్రజీత్ కూడా జన్మిస్తాడని అతడి వల్ల కలియుగం అంతం అవుతుంది అని అనుకుంటున్నారు. అయితే ఈ విషయాలను ఇతర దేశాల వారు నమ్మనప్పటికీ పెరుగుతున్న జనాభా తగ్గుతున్న వనరులను బట్టి 2050 నాటికి ప్రపంచం అంతమవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హిందూ మతం ప్రకారం మనం కలియుగం లోని చివరి పాదంలో ఉన్నాం, అనేక విపత్తులు సంభవించి 2045 నాటికి ప్రపంచం అంతమవుతుందని రాసి ఉంది.

15 వ శతాబ్దానికి చెందిన స్వామిజీ చెప్పిన దాన్ని బట్టి మనం మరో 29 సంవత్సరాలు మాత్రమే జీవిస్తామని అర్ధమవుతుంది. వేదాలు ప్రకారం కలియుగంలో నేరాలు ఘోరాలు ఎక్కువయి 500 సంవత్సరాలలో పూర్తవుతుందని తెలుస్తోంది. దక్షిణాసియాలోని ఈశాన్య ప్రాంతంలో ఈ వినాశనం ప్రారభమవుతుంది అని చెప్పుకుంటున్నారు. 2038-2039 మధ్య రాహుదశ ప్రారంభమయి మత కల్లోలాలు జరిగి ఖండాల మధ్య అంతర్యుద్దం ప్రారంభమవుతుందని అంటున్నారు. దీనిపై ఖచ్చితమైన సమాచారం లేకపోవడం తో జ్యోతిష్యులు పాత గ్రంధాల ఆదారం గా పరిశోధనలు చేస్తున్నారట. ఇదిలా ఉంటే శాస్త్రవేత్తలు మాత్రం ఈ నమ్మకాలను కొట్టిపరేస్తున్నారు. అయితే 2050 నాటికల్లా ప్రపంచం అంతమువుతుందని వారు కూడా చెబుతున్నారు. అధిక జనాభా పెరిగిపోవడం సరైన ఆహార సరఫరా లేకపోవడంతో మానవులు అంతరించిపోతున్నారనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రస్తుతం ప్రపంచ జనాభా 6 బిలియన్లు. ఇది 9 బిలియన్ల మార్కు కనుక దాటితే అప్పుడు ఆ జనాబాకి ఆహార పదార్దాలు సరిపోక అందరూ చనిపోతారని వారు అనుకుంటున్నారు.

ఇది కూడా చూడండి:ఆమె ఇంట్లో బయట పడ్డ రహస్య గది

ఇది కూడా చూడండి:దూమపానం చేసే వారికి సిరప్‌

ఇది కూడా చూడండి:మీ పిల్లలు జలుబుతో బాధపడుతున్నారా ?

English summary

They are responsible for the end of Kali Yuga.