ఛ.ఛ. రేప్ వీడియో క్లిప్ లు చౌకగా అమ్మేస్తున్నారట!

They are selling rape videos for 50 rupees only

11:05 AM ON 4th August, 2016 By Mirchi Vilas

They are selling rape videos for 50 rupees only

ప్రపంచంలో ఓ పక్క ఉగ్రవాదం, తీవ్రవాదం జడలు విప్పుతుంటే, మరోపక్క నేరాలు ఘోరాలు మితిమీరిపోతున్నాయి. ఇక మనదేశంలో కూడా నేరాలకు, దారుణాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. అందునా దారుణ నేరాలకు ఉత్తర ప్రదేశ్ అడ్డాగా మారిపోయింది. ప్రతిరోజూ పతాకవార్తల్లో నిలుస్తోంది.

1/5 Pages

1. రోజూ వేలల్లో అమ్మేస్తున్నారు..


తాజాగా యుపిలో రేప్ వీడియోలను అమ్ముతున్నారంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా దిగ్భ్రాంతికరమైన వార్తా కథనం ప్రచురించింది. పోలీసులకు, పాలనా యంత్రాంగానికి తెలిసే ఇలా జరుగుతోందన్నది ఆ కధనంలోని సారాంశం. ప్రతి రోజూ వందలు, వేలల్లో ఈ వీడియోలు అమ్ముతున్నారని తెలుస్తోంది. యువతలో ఈ ఉచ్చులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

English summary

They are selling rape videos for 50 rupees only