బాలికలకు బ్లూఫిలిమ్స్ చూపించి లైంగికంగా వేధింపు... చివరకు ఏమైంది?

They are showing romantic movies to minor girls

04:32 PM ON 13th October, 2016 By Mirchi Vilas

They are showing romantic movies to minor girls

మహిళలపై సర్కార్ ఉద్యోగులే లైంగిక దాడులకు దిగుతున్న వైనం ఇది. ముఖ్యంగా దిక్కూమొక్కూ లేని అమ్మాయిలకు ఆశ్రయంతో పాటు రక్షణ కల్పించి.. పునరావాసం కల్పించాల్సిన సర్కారు పునరావాస కేంద్రం ఉద్యోగులే, కామాంధులుగా మారిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షోడోల్ జిల్లాలోని ఓ బాలికల పునరావాస కేంద్రంలో అక్కడి మహిళా సూపరింటెండెంట్ భర్త, క్లర్కు కలిసి ఇద్దరు బాలికలకు నీలి చిత్రాలు చూపించారు. ఆపై అభం శుభం తెలియని ఆ ఇద్దరు మైనర్ బాలికలను వారిద్దరూ లైంగికంగా వేధించారు.

పునరావాసకేంద్రంలో ఆ కామాంధులు పెట్టిన లైంగికవేధింపులతో విసిగిపోయిన బాధిత బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల ఫిర్యాదుపై పునరావాసకేంద్రం సూపరింటెండెంట్ భర్త, క్లర్కులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని షోడోల్ జిల్లా ఎస్పీ సుశాంత్ చెప్పారు.

ఇది కూడా చదవండి: సెలబ్రిటీలు ఒక్కసారిగా బరువు తగ్గడానికి ఏ జ్యూస్ తాగుతారో తెలుసా?

ఇది కూడా చదవండి: ఆ స్టార్ క్రికెటర్ తో శ్రియ డేటింగ్!

ఇది కూడా చదవండి: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు!

English summary

They are showing romantic movies to minor girls. In Madhya Pradesh they are showing blue films to minor girls and having sex with them.