పుష్కర దొంగలా మజాకా(వీడియో)

Thieves in Krishna Pushkaras

01:27 PM ON 18th August, 2016 By Mirchi Vilas

Thieves in Krishna Pushkaras

సాధారణంగా సినిమా హాల్స్, గుళ్ళు, రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్ తదితర ప్రాంతాల్లో దొంగలు చేరి చేతివాటం ప్రదర్శిస్తుంటారు. జాతరలు, తీర్ధాల్లో కూడా దొంగలు వీరవిహారం సరేసరి. ఇప్పుడు జనం ఎక్కడుంటే, అక్కడే మేమూ ఉంటాం అంటున్నారు దొంగలు... అందుకే కృష్ణా పుష్కరాలలో చొరబడ్డారు.

1/6 Pages

మహిళలూ ఎక్కువే...


ఈనెల 12న ప్రారంభ మయిన కృష్ణానది పుష్కరాలు ఈనెల 23తో ముగుస్తాయి. ఈ పుష్కరాలకు రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో యాత్రికులు తరలివస్తున్నారు. అయితే కొంతమంది అంతర్రాష్ట్ర దొంగలు పుష్కరఘాట్లలో యాత్రికులు స్నానానికి దిగే సమయంలో వారి బ్యాగ్ లు, ఒడ్డునపెట్టిన దుస్తులు, నగదు, సెల్ ఫోన్లను తస్కరిస్తున్నారు. గత ఆరురోజుల్లో సుమారు 96 మంది దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో 54మంది మహిళలు ఉన్నారు.

English summary

Thieves in Krishna Pushkaras