తిక్క మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Thikka movie review and rating

03:21 PM ON 13th August, 2016 By Mirchi Vilas

Thikka movie review and rating

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా తిక్క చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్ లు, పాటలు సినిమాపై అంచనాలను బానే పెంచాయి. హ్యాట్రిక్ విజయం సాధించాలని సాయి ధరమ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే తిక్క ఎంత వరకు విజయం సాధించింది? తిక్క సాయి ధరమ్ తేజ్ కి హ్యాట్రిక్ తెచ్చి పెట్టిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..  

Reviewer
Review Date
Movie Name Thikka Telugu Movie Review and Rating
Author Rating 2/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం: 

దర్శకత్వం: సునీల్ రెడ్డి 

నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్

తారాగణం: సాయి ధరమ్ తేజ్, లారిస్సా బొనెసి, మన్నారా చోప్రా, రాజేంద్రప్రసాద్ తదితరులు 

సంగీతం: ఎస్.ఎస్. థమన్

నిర్మాత: డా. రోహిణి రెడ్డి

సినిమా నిడివి: 139 నిముషాలు 

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 13-08-2016

English summary

Thikka movie review and rating