ఎర్లీ మార్నింగ్ చేయండి ఇలా..

Things happy people do every day

12:09 PM ON 26th April, 2016 By Mirchi Vilas

Things happy people do every day

సాధారణంగా మనిషి జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఉదయాన్నే లేచిన దగ్గర నుండి సాయంత్రం నిద్రపోయేవరకు ఉరుకులు పరుగులతోనే వాళ్ళకు రోజంతా గడిచి పోతుంది. కనీసం వాళ్ళకు ప్రశాంతంగా భోజనం కూడా తినే టైం ఉండదు. తినేటప్పుడు కూడా త్వరగా తినాలి మళ్ళీ వేరే పని  చేసుకోవాలి అని టెన్షన్ టెన్షన్ గా  తింటుంటారు. శరీరానికి విశ్రాంతి లేకుండా మెదడుకు ప్రశాంతత లేకుండా పరుగులు పెడతారు. అలా కాకుండా మీరు నిద్ర లేచిన పద్దతిని బట్టే ఆరోజు గడుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రతిరోజు సూర్య కిరణాలు ఎంత కాంతివంతంగా వెలుగుతున్నాయో అదేవిధంగా మీ జీవితంలో కూడా వెలుతురుని నింపి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. అలా గడపాలి అంటే మేము చెప్పే పద్దతులను మీరూ కూడా ఫాలో అవ్వండి.

ఇది కూడా చదవండి : హిప్నాటిజం గురించి ఆసక్తికరమైన విషయాలు

ఇది కూడా చదవండి : రోడ్లపై నడిచే స్వర్గం అంబానీ కొత్త కారు

ఇది కూడా చదవండి : గోత్రం ఒకటైతే పెళ్లి చేసుకోరా ?

1/9 Pages

లేవగానే సెల్ఫోన్ వద్దు 

ఈ జనరేషన్లో చాలామంది చేసేపని ఏమిటంటే.. పొద్దున్నే ఉదయాన్నే లేవగానే దేవుడు ముఖం చూసేవారు ఇదివరకు. కానీ ఇప్పుడు సెల్ఫోన్ చూస్తున్నారు. నిద్ర  లేవగానే ఫోన్లో కబుర్లు చెప్పడం, ఇమెయిల్స్ చెక్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొన్ని సందర్భాలలో మూడ్ని డిస్టప్ చేస్తాయి. మెసేజ్ లు మనకు అనుకూలం గా లేకపోయినా, ఏమైనా భాద పెట్టేవి వచ్చినా ఆ రోజంతా మూడ్ డల్ గా నే ఉంటుంది.

English summary

In this article, we have listed about happy people do every day. Happy people they Improve the quality of relationship you have with your loved ones.