పెళ్ళికి ముందు భార్యకు చేయవలసిన ప్రమాణాలు

Things should follow after marriage

01:31 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Things should follow after marriage

పెళ్ళంటే అందంగా ఉన్న వారిని ఎంచుకుని పెళ్ళి చేసుకోవడం కాదు. కొంత మంది పెళ్ళి అని చెప్పగానే నీపనై పోయింది అనట్లు మాట్లాడుతారు. అదే అమ్మాయినైతే నువ్వు ఇంక వంటగదికే పరిమితం అని అంటుంటారు. ఎందుకిలా అంటారో తెలుసా కొంత మంది లైఫ్‌లు అలాగే ఉంటాయి. కాబట్టి మీ లైఫ్‌ని ఎంతో అందంగా మలుచుకోవాలి అనుకుంటే మాత్రం కొన్ని సూత్రాలను పాటించాల్సిందే. పెళ్ళంటే నూరేళ్ళ మంట కాదు పంట. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాంతం ప్రయాణించవలసి ఉంటుంది కాబట్టి వీరి మధ్య మంచి అవగాహన ఉండాలి. ప్రతి వ్యక్తి తన భార్యకు కొన్ని వాగ్దానాలు చేయవలసి ఉంటుంది. అలా వాగ్దానాలు చేసి వాటిని పాటించిన వాళ్ళు జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. అసలు ఎలాంటి వాగ్దానాలు భార్యకు చేయాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. 

ఇది కూడా చదవండి : భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు 

ఇది కూడా చదవండి : భార్యకు చెప్పకూడని విషయాలు

ఇది కూడా చదవండి : మీ భార్య చెప్పని రహస్యాలివే..

1/9 Pages

గౌరవం

భార్యా భర్తల అనుబంధం లో గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం చాలా అవసరం. గౌరవం వల్ల ఒక మంచి నమ్మకం క్రియేట్‌ అవుతుంది. కాబట్టి మీ భాగస్వామికి గౌరవం ఇస్తానని మాట ఇవ్వాలి. మీ భార్యని అర్దం చేసుకుంటానని ఆమెకు మాట ఇవ్వాలి.

English summary

Here things should follow after marriage. Your wife trusts you and recognizes you're his best resource in resolving some issues.