ఇలాంటి విషయాలు భార్యకి చెప్పకూడదని తెలుసా?

Things that you should not tell your wife

03:19 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Things that you should not tell your wife

భర్త ఎంత నమ్మకస్తుడైనా, భార్య ఎంత అర్ధం చేసుకునే వారైనా కొన్ని విషయాలను భార్యకు చెప్పకుండా ఉండడమే మేలు, కాదు.. కూడదు నేను నిజాయితీ పరుడ్ని అని చెప్పేసారో మొదటికే మోసం వస్తుందట. ఈ విషయం ఎవరు చెప్పారా... అనుకుంటున్నారా ఎవరో కాదు దిగ్రేట్‌ ఆచార్య చాణక్యుడు. ఈయన రాజకీయ చాతుర్యంలో దిట్ట. ఇతని సలహాలు అమోఘం. వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న ఘనుడుగా పేరుపొందాడు. చాణక్యుడు చెప్పినవి చెప్పినట్లుగా పాటిస్తే జీవితం సుఖమయం అవుతుందని అంటున్నారు.

అయితే చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఏమిటో, పురుషులు ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడని విషయాలను చూడాలని ఉందా.. అయితే ఇంకెందుకు ఆలస్యం మీకోసం స్లైడ్‌ షోలో పొందు పరిచాం చూసి తరించండి పురుషులారా...

1/7 Pages

ఆర్ధిక సమస్యలు

ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ఎటువంటి సమస్యలు తలెత్తినా అసలు ఎవరికీ చెప్పకూడదట.

English summary

Here Things that you should not tell your wife.like financial problems, personal problems etc you should not tell your wife.