మన రూటే సెపరేటు...అదే మన గ్రేటు....

Things you can do in India

11:07 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Things you can do in India

పాశ్చాత్య దేశాలు, అక్కడి పోకడలు చూసి మనం తెగ మురిసిపోతాం..అబ్బో వాళ్ళు బతికినట్టు  ఇక్కడి మన బతుకులు ఉండవని వాపోతుంటాం. కానీ అక్కడి కన్నా మన దేశంలో ఉన్న స్వేచ్ఛ, ఏ పనైనా అనుకున్నది అనుకున్నట్లుగా చేసే వెసులుబాటు మనం గొప్పగా చెప్పుకునే పశ్చిమ దేశాలలో ఉండవు. కేవలం కొన్ని పనులు అలవాట్లు మన దేశానికి మాత్రమే పరిమితమై మన గొప్పతనాన్ని చాటుతాయి. కొన్ని నవ్వు పుట్టించొచ్చు, కొన్ని మన వెనుకబాటు తనాన్ని బయటపెట్టొచ్చు. కానీ ఇవి మాత్రం మన ఇండియాలో తప్ప వేరే ిిిఇతర దేశాలలో అంతగా కనపించని సన్నివేశాలు. 

 

1/17 Pages

1. బిజి రోడ్‌ దాటడం

ఇతర దేశాలలో సిగ్నెల్‌ పడేవరకు వేచి ఉండాలి అలా ఉండకపోతే కచ్చితంగా దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. మన దేశంలో ఎంత బిజిగా ఉన్న రోడ్‌ని ఎప్పుడైనా దాటేయొచ్చు.

English summary

Here are the some things Indians can do in India without batting an eyelid And while some of them are pure cheeky, some are really surprising and interesting.