స్మార్ట్ ఫోన్ ను ఇలా కూడా వాడుకోవచ్చా..

 Things You didn’t know your Smartphone could do

05:29 PM ON 17th March, 2016 By Mirchi Vilas

 Things You didn’t know your Smartphone could do

ఈ రోజుల్లో ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ కనపడటం కామన్ అయ్యిపోయింది. స్మార్ట్ ఫోన్ తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ కొన్ని ఊహించని ఉపయోగాలు ఉన్నాయి. ఈ చిన్న కంప్యుటర్ ఎన్నో అద్భుతాలను చేస్తుంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

 

సగానికి సగం తగ్గనున్న ఐఫోన్ ధరలు

షియోమీ నుంచి కొత్త పవర్ బ్యాంక్..

వ్యాయామం కోసం ఓ స్మార్ట్‌ యాప్..!

కొంగొత్తగా గూగుల్ క్రోమ్..

1/9 Pages

1. రిమోట్ లాక్ అన్ లాక్, అలారం

కారు కీ ఎప్పుడు కనపడకుండా పోతుందా? అయితే బెంగ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే  ఫోన్ లో ఉండే వైపర్ స్మార్ట్ కీ వ్యవస్థ కారు కీ వలే పనిచేస్తుంది. జేబులో నుంచి ఫోన్ తీయకుండానే కారుని లాక్ చేయవచ్చు మరియు అన్ లాక్ చేయవచ్చు.

English summary

Here are placed Things You Didn’t Know Your Smartphone Could Do.