నాగచైతన్య సినిమాకు మూడో హీరోయిన్‌ దొరికింది

Third Heroine In Naga Chaitanya New Movie

03:42 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Third Heroine In Naga Chaitanya New Movie

ప్రేమకధా చిత్రాలకు పెట్టింది పేరైనా నాగచైతన్య తన తదుపరి చిత్రం ప్రేమమ్‌ రీమేక్‌ కు సిద్దమవుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించడానికి ఇప్పటికే శ్రుతిహాసన్‌ , అనుపమలను ఎంపిక చేసారు. ఐతే మూడో హీరోయిన్‌ను వెతికే పనిలో పడ్డ చిత్రయూనిట్‌కు పూరిజగన్నాధ్‌ "రోగ్‌" చిత్రంలో నటిస్తున్న ఆమేషాశర్మ కనిపించింది. ఈ చిత్రంలో మూడో హీరోయిన్‌ పాత్రకు ఆమేషా సరిగ్గా సూటవుతుందని చిత్రయూనిట్‌ భావించారట.ఈ విషయమై ఆమేషాశర్మ అడగగా ఓకే చెప్పినట్లు సమాచారం . ప్రస్తుతం నాగచైతన్య, సాహసం శ్వాసగా సాగిపో చిత్రం తో బిజీగా ఉన్నాడు. ఆ పనులు పూర్తి అవ్వగానే ప్రేమమ్‌ చిత్రం ఘాటింగ్‌ మొదలు పెట్టనున్నారు. మళయాళంలో ఘన విజయం సాధించిన ఈ ప్రేమమ్ చిత్రం తెలుగు లో అదే స్థాయి విజయాన్ని అందుకుంటుందో లేదో ఎదురు చూడాల్సిందే.

English summary

Ayeesha Sharma to act as a third heroine in naga chaitanya next film.Previously shruthi hassan and anupama selected for heroine roles in the movie