ఈ ఆహారం తింటే మీ చర్మం నల్లగా మారి, ముడతలు పడుతుంది!

This food makes your skin balck

02:35 PM ON 14th October, 2016 By Mirchi Vilas

This food makes your skin balck

ఈ ప్రపంచంలో మనం తినే ఆహార పదార్థాలన్నింటిలోనూ ఏవో కొన్ని పోషక విలువలు దాగి ఉంటాయి. అలా అని చెప్పి మనం తినేదంతా పోషకాహారం మాత్రం కాదు. పోషకాలు ఉన్న ఆహారం తింటే దాంతో మనకు లాభాలే కలుగుతాయి. అలా అని చెప్పి అన్ని పోషకాలు మనకు లాభాలను కలగజేయవు. అందులో నష్టాన్ని కలిగించేవి కూడా ఉంటాయి. వాటిలో మన చర్మానికి హాని కలిగించే, నష్టాన్ని చేకూర్చే పోషకాలను గురించే ఇప్పుడు చెప్పబోయేది. అవును, మీరు విన్నది నిజమే. పలు రకాల పోషకాలు ఉన్న ఆహారాలు తినడం వల్ల మన శరీర చర్మాన్ని ఏ విధంగానైతే ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో, అదే విధంగా మన చర్మానికి కలిగే నష్టాన్ని నివారించడం కోసం పలు ఆహార పదార్థాలను తినకూడదు. మానేయాలి.

అలా చేస్తేనే చర్మం సురక్షితంగా ఉంటుంది. ప్రధానంగా చర్మం కాంతివంతంగా మారాలనుకునే వారు, మృదువుతనం కావాలనుకునే వారు ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను మాత్రం అస్సలు తినకూడదు. ఈ క్రమంలో ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1/5 Pages

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్ లో ఫైబర్(పీచు పదార్థం) తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరా పై ప్రభావం చూపుతుంది. దీని వల్ల చర్మానికి రక్తం నుంచి పోషకాలు సరిగా అందవు. దీంతో చర్మం పొడి బారిపోవడం, నల్లబడడం జరుగుతుంది. కనుక ఆరెంజ్ జ్యూస్ తాగకూడదు.

English summary

This food makes your skin balck