పాడు అలవాటుని భార్యే మాన్పించింది

This Is How Namrata Did Mahesh Babu To Quit Smoking

10:54 AM ON 13th August, 2016 By Mirchi Vilas

This Is How Namrata Did Mahesh Babu To Quit Smoking

క్రమశిక్షణకు మారుపేరు గా చెప్పుకునే సూపర్ స్టార్ మహేశ్ బాబు సినీ ఇండస్ట్రీలో వివాదరహితుడిగా, సౌమ్యుడిగా, గుణవంతుడిగా పేరుగడించాడు. ఎప్పుడూ మిల్క్ బాయ్ లా ఉండే మహేశ్ కు రెండో కోణం కూడా వుంది. బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా తన గురించి పలు ఆసక్తికర విషయాలను మహేశ్ వెల్లడించాడు. ముఖ్యంగా ఓ పాడు అలవాటు విపరీతంగా ఉండేదట. ఆఖరికి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఎంత చెప్పినా మానాలేదట. మొత్తానికి భార్య చెబితే అది కూడా కౌన్సిలింగ్ ఇచ్చాక మానేసాడట. వివరాల్లోకి వెళ్తే,

1/5 Pages

చైన్ స్మోకర్ ...

మహేష్ కి ఒకప్పుడు విపరీతంగా సిగరెట్లు తాగే అలవాటుందంట. నమ్మినా నమ్మకపోయినా, మహేశ్ మాత్రం సిగరెట్లు విచ్చలవిడిగా కాల్చేవాడట. ఈ విషయం మహేశ్ బాబే స్వయంగా అంగీకరించాడు. తాను ఒకప్పుడు చైన్ స్మోకర్ నని, తన తండ్రి కృష్ణ ఎంత చెప్పినా ఆ అలవాటు మానుకోలేకపోయానని మమేశ్ చెప్పుకొచ్చాడు.

English summary

We all know that Mahesh Babu was one of the Big Star in South Film Industry and he was a chain smoker and he quits smoking because of his wife Namrata. This was said by Mahesh babu in an interview.