రోడ్లపై తెలుపు, పసుపు రంగు గీతలు వేసేది ఇందుకేనా...

This is the reason for white lines and yellow lines on roads

12:07 PM ON 11th July, 2016 By Mirchi Vilas

This is the reason for white lines and yellow lines on roads

కొన్ని చిన్న విషయాలు కూడా మనకు అర్ధం కావు. నిత్యం చూస్తూనే ఉంటాం. వాటిని ఫాలో అవుతాం. అయినా వాటి గురించి అడిగితే నోరు వెళ్లబెడతాం. అలాంటిదే ఇదీనూ... రోడ్డుపై వాహనాలను నడిపే వాహనదారులే కాదు, నడుచుకుంటూ వెళ్లే పాదచారులు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. ట్రాఫిక్ గుర్తులపై తప్పనిసరిగా అవగాహన ఉండాలి. దీంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ ను కూడా విధిగా చూసుకుని మరీ వెళ్లాలి. దీంతోనే అధిక శాతం వరకు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. కేవలం ట్రాఫిక్ గుర్తులు, సిగ్నల్సే కాదు, రహదారులపై తెలుపు, పసుపు రంగుల్లో వేసే కొన్ని రకాల గీతలను కూడా అందరూ చూసుకుని వెళ్లాలి.

అసలు ఆ గీతలను ఎందుకు వేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. అయితే తెల్సుకుందాం..

1/7 Pages

కేవలం వైట్ పెయింట్ గీత ఉంటే...


రహదారిపై తెలుపు రంగు గీత దృఢంగా, నిటారుగా ఒక్కటే ఉంటే వాహనదారులు తమకు కేటాయించిన లేన్లోనే వెళ్లాలని అర్థం. ఇతర లైన్లలోకి ప్రవేశించకూడదు కూడా.

English summary

This is the reason for white lines and yellow lines on roads