ఈ ఫోన్‌ మీ గుండె వేగాన్ని చెబుతుంది.

This Phone Measures Your Heart Beat

06:56 PM ON 16th November, 2015 By Mirchi Vilas

This Phone Measures Your Heart Beat

సాధారణంగా మనం మన గుండెకు సంభంధించిన వివరాల కోసం రిస్ట్‌ బ్యాండ్‌లను ఉపయోగిస్తుంటాం. కాని ఇప్పుడు ఆ అవసరం లేకుండా మన స్మార్ట్‌ ఫోన్ నుండే తెలుసుకునే టెక్నాలజిని మసాచుసెట్స్‌ ఇన్సిట్యూట్‌ అఫ్‌ టెక్నాలజి (ఎమ్‌ ఐ టి) వారు కనుగొన్నారు. బయోఫొన్‌ అనే సిస్టంను ఎమ్‌ఐటి పరిశోధకులు కనుగొన్నారు.ఈ సిస్టం ద్వారా మన గుండె వేగం,శ్వాస మరియు ఇతర మానసిక పరమైన విశ్లేషణలను మనకి అందిస్తుంది.ఈ బయోఫోన్‌ యాక్సిలెరోమిటర్‌ సహాయంతో మన చేసే చిన్నచిన్నకదలికల ద్వారా మన గుండె కొట్టుకునే వేగాన్ని చెబుతుంది.ఈ బయోఫోన్‌లో ఇంకో విశేషం ఏమిటంటే ఇది మన జేబులో నుండే మన గుండెకు సంభందించిన వివరాలను చెబుతుంది.

English summary

This Phone Measures Your Heart Beat