భానుడి ప్రతాపానికి తల్లడిల్లాల్సిందే...

This Summer Will Going To Be Very Hot

10:53 AM ON 2nd April, 2016 By Mirchi Vilas

This Summer Will Going To Be Very Hot

వేసవి కాలంలో ఎండలు మండిపోవడం కామన్ ... కానీ ఈసారి ప్రచండ భానుడు ప్రతాపం ఎక్కువే ... ఇప్పటికే ఎండలు పెరిగిపోగా, ఇక మరింత హెచ్చనున్నాయి. "మరో మూడు నెలలు ఎండలు మండిపోనున్నాయి. సాధారణం కన్నా కాస్త ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది' అంటూ  ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ వేసవి వాతావరణం గురించి  భారత వాతావరణశాఖ (ఐఎండీ) ప్రకటించింది.

ఇవి కుడా చదవండి: 

ఆ టాలీవుడ్ స్టార్ హీరోకి ఎయిడ్స్?!

పవన్ నిర్మాతకు జైలు శిక్ష

'చిన్నారి పెళ్ళికూతురు' ఆనంది ఆత్మహత్య

1/6 Pages

వడగాడ్పులూ ఎక్కువే ....

దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులకు 76 శాతం అవకాశమున్నట్లు భారత వాతావరణశాఖ చెబుతోంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ సాధారణం కన్నా కనీసం ఒక సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కానున్నాయి.

English summary

India Meteorological Department (IMD) said that this year Summer will be very hot and the temperatures will be go high when compared to last year. This was because of Elnino Effect.