రెండు రోజుల్లో 2.60 కోట్ల మంది చూసిన వీడియో

This Video Gets Two Crores Views In Just Two Days

10:50 AM ON 25th April, 2016 By Mirchi Vilas

This Video Gets Two Crores Views In Just Two Days

ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ రకరకాల వీడియోలు షేర్ చేస్తుంటారు. అందులో ఫన్నీ వీడియోలు, ఆలోచింపజేసే వీడియోలు, కంటతడి పెట్టించే వీడియోలు ఇలా అనేకం ఉంటాయి. అయితే ఫేస్‌బుక్‌లో ఇప్పుడు అత్యధిక మంది చూసిన వీడియోగా ఓ క్లిప్పింగ్ రికార్డుకెక్కింది. ఈ వీడియోను దాదాపు 26 మిలియన్ల మందికి పైగా చూశారు. మన లెక్కలో చెప్పాలంటే 2 కోట్ల 60 లక్షల మందికి పైగా చూశారు. పెంపుడు జంతువుల్లో కుక్కకున్న విశ్వాసం దేనికీ ఉండదంటారు. అందుకే విశ్వాసానికి ప్రతీక కుక్క .... ఈ వీడియోను చూస్తే ఆ విషయం మరోసారి రుజువవుతుంది. ఒక పిల్లాడిని తన తల్లి ఉదయాన్నే నిద్ర లేపేందుకు వచ్చింది. అయితే అతనితోపాటే బెడ్‌పై పడుకున్న పెంపుడు కుక్క ఆ పిల్లాడిని నిద్ర లేపడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. బెడ్ షీట్ లాగేయడానికి ప్రయత్నిస్తే వీల్లేదంటూ చెయ్యి కొరకబోయింది. ఇక ఈ వీడియోను శుక్రవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కేవలం రెండు రోజుల్లోనే 2 కోట్ల 60 లక్షల మంది ఈ వీడియోను చూశారు. మరి మీరు చూశారా ? మరి మీదు కూడా ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి:సరైనోడు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్

ఇవి కూడా చదవండి:

సన్నీ లియోన్ రాసిన పుస్తకంలో అన్నీ బూతు కధలే..

పవన్ కళ్యాణ్ తో అందుకే సినిమా తీయను : రాజమౌళి

మెగా ఫాన్స్ కి ఇరకాటం

English summary

Here is a video of Dog which got Two Crores 60 lakhs views in Just Two Days. Now this video was trending in YouTube. In this video a a dog not allowing his owner tio wake up.