700 విమానాలకు బ్రేకులు వేసిన అగ్ని పర్వతం

Thousands Of People Stgrucked In Indonesia

07:01 PM ON 5th November, 2015 By Mirchi Vilas

Thousands Of People Stgrucked In Indonesia

ఒక అగ్ని పర్వతం పేలుడు ..700 విమానాలకు బ్రేకులు వేసింది . వేల మంది విమాన ప్రయాణికులను కష్టాల పాలు చేసింది.

గత ఆదివారం ఇండోనేషియాలో ని బాలి ద్వీపం లో మౌంట్ రింజని అనే అగ్ని పర్వతం పేలింది.అగ్ని పర్వతపు బూడిద గాలిలోకి ఎగసి బాలి ద్వీపం వైపుగా 11,000 అడుగుల మేర వ్యాపించింది.దీంతో ఇండోనేషియా లోని బాలి ద్వీపం లో వున్న దేన్సాపూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు మూసేసారు. విమానాశ్రయాన్ని మూసివెయ్యడంతో 700 విమానాల రాకపోకలు ఆగిపోయాయి.దీనితో వేలమంది సందర్శకులు బాలిలో ఇరుక్కుపోయారు. ఇబ్బందులు పడుతున్నారు. విమాన సేవలను త్వరలోనే పునరుద్దిస్తామని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు .

English summary

Mount Rinjani in Indonesia erupted Sunday morning, and has been spewing ash into the air for the past four days.Thousands of tourists are stuck on the Indonesian island of Bali, after a volcano eruption forced its airport to shut and nearly 700 flights to be cancelled.