దసరాకి 'అంతా రామమయం'

Three Heroes Coming To Dasara Race

11:00 AM ON 22nd July, 2016 By Mirchi Vilas

Three Heroes Coming To Dasara Race

పండగ వస్తే, సినీ నటుల చిత్రాలు సెంటిమెంట్ గా వస్తుంటాయి. కానీ ఈసారి దసరా పండగకు అంతా రామమయం అంటున్నారు. అంటే ఇదేదో ఆధ్యాత్మిక మూవీ అనుకుంటున్నారా అయితే పొరబడినట్లే. ఇంతకీ అసలు విషయం రామ్ చరణ్, కళ్యాణ్ రామ్, రామ్... ఈ ముగ్గురూ దసరా పండుగకే పోటీ పడుతున్నారు. పటాస్ తర్వాత ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ తో కళ్యాణ్ రామ్ 'ఇజం' సినిమాతో వస్తుండగా, ప్లాప్స్ మీద కంటిన్యూ గా సాగిపోతూ , హిట్ కోసం తపిస్తున్న రామ్ చరణ్ కూడా 'ధృవ' మూవీతో అయినా హిట్ కొడదామని ఆత్రంగా ఉన్నాడు.

ఇక ఎన్నో ప్లాప్స్ తర్వాత లేటెస్ట్ గా 'నేను శైలజా' సినిమాతో హిట్ సొంతంచేసుకున్న రామ్ మళ్లీ హిట్ ఇవ్వాలని ఆశిస్తూ రైయ్..రైయ్..రైయ్ మంటూ దసరాకు దూసుకు రాబోతున్నాడు. మరి ముగ్గురు రామ్ లతో అంతా రామమయం కాబోతోంది. మరి ఇందులో ఏ రామ్ హిట్ కొడతాడా , ఎవరు దెబ్బతింటారో ... ముగ్గురూ హిట్ కోటాలోనే వుంటారో తేలాల్సి వుంది.

ఇది కూడా చూడండి: ఇవి పాటిస్తే ఆర్థిక సమస్యలన్నీ హుష్ కాకీ.. ఇక డబ్బే డబ్బు!

ఇది కూడా చూడండి: దర్శకుడుతో శ్వేతా డేటింగ్... త్వరలో పెళ్ళి?!

ఇది కూడా చూడండి: పడకగదిలో దేవుడు ఫోటోలు ఉండవచ్చా?

English summary

Three Heroes Ram Charan, Ram, Kalyan Ram Coming To Dasara Race.