ఒక రోజు..మూడు మెగా సినిమాలు

Three Mega Heroes Movies Going To Be Start On This 29th

04:21 PM ON 26th April, 2016 By Mirchi Vilas

Three Mega Heroes Movies Going To Be Start On This 29th

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులు ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా ముహూర్తం ఫిక్స్ అయ్యింది . ఈ నెల 29న మధ్యాహ్నం 1:30 నిమిషాలకు అధికారికంగా ప్రారంభించనున్నారు . చిరు 150 సినిమాగా తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయిన కత్తి సినిమాను రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . చిరంజీవి 150 వ సినిమాకు చిరు తో ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనుండగా , రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి: పవన్ మూడో భార్య గురించి తెలీని నిజాలు..

ఒక పక్క చిరు 150వ సినిమా ప్రారంభం అవుతోందన్న సంతోషాన్ని డబుల్ చేసేందుకు అదే రోజు పవన్ కళ్యాణ్ కుడా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. పవన్ తదుపరి చిత్రానికి పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించనున్నాడు . అంతేకాక మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ , దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న "మిస్టర్" సినిమాను కుడా అదే రోజున ప్రారంబించనున్నారట . ఇలా ఒకే రోజు ముగ్గురు మెగా హీరోల సినిమాలు ప్రారంభం కానుండడంతో మెగా అభిమానులకు ఇక పండగనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి: ప్రభాస్ పెళ్ళి అమెతోనేనట

ఇవి కూడా చదవండి: పవన్ అభిమానులకు శుభవార్త

English summary

This month 29th was big day for Mega Family because Mega Star Chiranjeevi's 150th film, Pawan Kalyan's New Film with S.J.Surya and Varun Tej's "Mister" movie with Srinu Vaitla was going to be start on this month 29th.