మాజీ డిజిపి మనవడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

Three People Died In Car Accident

11:46 AM ON 25th November, 2015 By Mirchi Vilas

Three People Died In Car Accident

కోకాపేట వద్ద ఉన్న ఓఆర్‌ఆర్‌పై వేగంగా వస్తున్న పాలవ్యాన్ , స్కోడా కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల్లో మాజీ డిజిపి పేర్వారం రాములు మనవడు వరుణ్ వున్నట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Three people died in road accident in telangana. Milkvan and skoda car dashes each other in outer ring road in hyderabad. Injured people has rushed nearest hospital for treatment