కల్తీ మద్యం కేసులో ముగ్గురి పరిస్థితి విషమం 

Three People In Critical Condition By Drinking adulterated Alcohol

10:47 AM ON 11th December, 2015 By Mirchi Vilas

Three People In Critical Condition By Drinking adulterated Alcohol

విజయవాడ కృష్ణ లంక స్వర్ణ బార్ లో కల్తీ మద్యం కేసుకు సంభందించి మరో ముగ్గురి పరస్థితి విషమంగా మారింది. ఈ ఘటనలో 5 గురు మరణించగా , 20మంది వరకు గాయపడ్డిన సంగతి తెల్సిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ శుక్రవారం పరామర్శించారు. సిఎమ్ ఆదేశాల మేరకు బాధితులకు మెరుగైన ఉచిత వైద్యం అందిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటవ్వడం , దీనికి మహేష్ చంద్ర చడ్డా విచారణ అచికారిగా వ్యవహరిస్తుండడం తెల్సిందే.

English summary

Three people were in critical condition by adulterated drinking alcohol in hotel swarna in krishnalanka,Vijayawada, Krishna District