మేకప్ లేకుండా ఆకర్షణీయంగా కనబడడం ఎలా?

Tips and Tricks to look Beautiful With out Makeup

11:33 AM ON 26th December, 2015 By Mirchi Vilas

Tips and Tricks to look Beautiful With out Makeup

మన రొటీన్ జీవితంలో ఉదయం సమయంలో చాలా బిజీగా ఉండటం వలన మేకప్ పై తగినంత శ్రద్ద పెట్టటానికి సమయం ఉండదు. అందువల్ల చాలా సందర్భాలలో మేకప్ లేకుండానే బయటకు వెళ్ళవలసి వస్తుంది.

గంటల తరబడి  మేకప్ చేసుకుంటే అందంగా మరియు కాంతివంతంగా కనిపిస్తాం. కానీ మేకప్ లేకుండా అందంగా కన్పించవచ్చా? మీ బిజీలైఫ్ లో కూడా మేకప్‌కు మీ విలువైన సమయాన్ని కేటాయించకుండానే ఆకర్షణీయంగా కనపించే కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం.మేకప్ లేకుండా అందంగా ఉండటానికి ఇక్కడ కొన్ని  అద్భుతమైన చిట్కాలు మరియు ట్రిక్స్ ఉన్నాయి. వాటిని మీరు పాటిస్తే మేకప్ లేకుండా అందంగా తయారవచ్చు.

 

1/8 Pages

తగినంత నీటిని తాగాలి 

మీ ముఖం అందంగా మరియు ఆరోగ్యంగా కనపడటానికి మీరు మొదటగా చర్మం మీద శ్రద్ద ఎక్కువగా  పెట్టాలి. మీరు ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారం, 8 నుంచి 10 గ్లాసుల నీటిని త్రాగితే మీ చర్మం మరియు వెంట్రుకల నాణ్యత పెరగటమే కాకుండా మొటిమలు, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, మార్క్స్, క్యారీ బ్యాగ్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

English summary

We know makeup takes more time depends on our skin tone and skin type. Do you know how to look beautiful with out makeup. Check this article for the tips and tricks.