వేసవి కాలంలో పొడి చర్మం కోసం చిట్కాలు

Tips for dry Skin in summer

11:41 AM ON 25th March, 2016 By Mirchi Vilas

Tips for dry Skin in summer

వేసవి కాలంలో పొడి చర్మం కారణంగా టానింగ్, దురద వంటి అనేక చర్మ సమస్యలు వస్తాయి. ఇప్పుడు చెప్పుతున్న కొన్ని చిట్కాలను పాటిస్తే చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మంలో సహజ నూనెలు ఉంటాయి. అయితే పొడి చర్మంలో నూనెలు, తేమ లేకపోవటం వలన చర్మం పగుళ్లు, దురద మరియు పొరలుగా ఊడిపోవటం జరుగుతుంది. అందువలన వీటి నివారణకు ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.

1/14 Pages

* వేడి నీటి స్నానం చేయటం వలన చర్మం నాశనం అవుతుంది. ఎక్కువ సేపు స్నానం చేయుట వలన  చర్మంలో సహజ నూనెలు మరియు తేమ పోతాయి. చర్మంలో సహజ నూనెలను పెంచాలంటే తక్కువ సేపు స్నానం చేయాలి.

English summary

Dry, oily and combination skin are common three types of skin. This post is about dry skin. When our bodies produce less natural oil sebum, we suffer with dry skin problem. There are some easy skin care tips if you want follow.