అందమైన చర్మం మరియు జుట్టుకు సులభమైన చిట్కాలు

Tips for Gorgeous Skin and Hair

04:58 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Tips for Gorgeous Skin and Hair

సాదారణంగా అందరు అందమైన చర్మం మరియు జుట్టుతో జన్మిస్తారు. కానీ వాటి మీద శ్రద్ద పెట్టక నిర్లక్యం చూపటం వలన అనేక సమస్యలు వస్తాయి. అయితే చాలా మంది ఆ సమస్యలకు పరిష్కారం దొరక్క ఏమి చేయాలా అనే ఆలోచనలో పడతారు. అయితే ఇప్పుడు పండుగ సీజన్ ప్రారంభం అయింది.  దుర్గ పూజ, కర్వచుత్, దీపావళి
మరియు అంతు లేని పార్టీలకు వెళ్ళడానికి చర్మం మరియు జుట్టు ఆరోగ్యకరమైన మరియు అద్భుతముగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ వ్యాసంలో జుట్టు మరియు చర్మం అందంగా ఉండటానికి అద్భుతమైన పలితాలను ఇచ్చే కొన్ని చిట్కాలను వివరంగా తెలుసుకుందాం.

1/10 Pages

1. నిస్తేజం, జిడ్డు మరియు కాంబినేషన్ చర్మం కోసం ఘనీభవించిన పెరుగు మీద కొంత పంచదార జల్లి కొంత సేపు అయ్యిన తర్వాత ఈ మిశ్రమంతో చర్మం మీద మసాజ్ చేయాలి. ఇప్పుడు నారింజను తోనలుగా విడతీసి గ్రాన్యులెస్ కరిగే వరకు ముఖానికి స్క్రబ్ చేయాలి.  ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

English summary

Most people are born with good skin and hair. The sad part is that a lot of them destroy them overtime due to negligence, without putting in the effort to take care of them.