మార్నింగ్ వర్క్ అవుట్స్ చిట్కాలు

Tips for morning workout

11:34 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Tips for morning workout

ఈ బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కొంచెం సమయం దిరికితే మొబైల్ లేదా లాప్ టాప్ ముందు కూర్చోవటం సహజం. ఆరోగ్యం గురించి ఆలోచించే వల్లే తక్కువ. ఐతే మోర్నింగ్ లేవగానే కొంచెం సమయం ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రింది చిట్కాలు అనుసరించడం వలన మన ఆరోగ్యాన్ని మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.

1/8 Pages

1. వ్యాయామానికి  ముందు భోజనం ప్లాన్

మనం వ్యాయామం ప్రారంభించటానికి ముందు మధ్యతరహ భోజనం చిన్నగా తినవలసిన అవసరం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం, ఇది కేలరీలు బర్నింగ్ చేయటానికి సహాయం మరియు తర్వాత మందకొడి ఫీలింగ్ నివారించేందుకు సహాయం చేస్తుంది. వ్యాయామం చేయటానికి ముందు పెద్ద భోజనం తీసుకోకూడదు. ఆ సమయంలో పెరుగు, పండ్లు మరియు ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవాలి.

English summary

Here are the top tips for morning workout. Follow these Health tips then surely you get fit body. The sound of the alarm clock violently ringing in our ears rips us out of rest and puts us instantly in a bad mood.